మిత్రులకి వందనం
ఇళయరాజా తరువాత A R అంటే కొంచెం నాకు ఇష్టం, చాలా పాటలు మంచి melodies songs ఇచ్చారు. శాస్త్రి గారి గురించి మళ్ళి మళ్ళి చెప్పకర్లేదు, dubbing చిత్రం అవనివ్వండి starainght చిత్రం కానివ్వండి ఒకేలా రాస్తారు, లేకపోతే ఎవరండి "మేఘం నేల ఒళ్ళో మీటే రాగమల్లె ప్రేమా వరాలజల్లు కావా " అంటారు.
మనసున మనసుగ నిలిచిన కలవా
పిలిచిన పలకగ ఎదుటనె కలవా
దొరికినదే నా స్వర్గం
పరిచినదే విరిమార్గం
మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే
కన్నుల్లో నీవే రావా
మనసున మనసుగ
మేఘం నేల ఒళ్ళో మీటే రాగమల్లె ప్రేమా వరాలజల్లు కావా
పిలుపే అందుకుని బదులే తెలుపుకుని కౌగిట ఒదిగి ఉండ నీవా
నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా తగునా
మల్లె పూల మాలై నిన్నే వరించి పూజించే వేళ
నిరుక్షించు స్నేహం కోరి జతనై రాన రాన
ఉప్పోంగి పోయె ప్రాయం నిన్ను విడువదు యే వేళైనా
నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట
ఏడెడు జన్మాలు నేనుంటా నీ జంట
మనసున మనసుగ
పూవై నవ్వులని తేనై మాధురిని పంచే పాట మన ప్రేమా
విరిసే చంద్ర కళ ఎగసే కడలి అల పలికే కవిత మన ప్రేమా
కాలాన్ని పరిపాలిద్దాం కన్న కలలే నిజమై
వేటాడు ఎ ఎడబాటు ఏనాడు కలగదు ఇంక ఇటుపై
నూరేళ్ళ కాలం కూడా ఒక్క క్షణమై క్షణమై
నువ్వు నేను చేరి సగమౌదాం వయస్సు పండించే వరమై
ప్రియమైన అనురాగం పలికింది మధు గీతం
తుది లేని ఆనందం వేచేనే నీ కోసం
మనసున మనసుగ
https://www.youtube.com/watch?v=BO_-dgk2_JM

No comments:
Post a Comment