మిత్రులకి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు
కాయ కష్టం చేసుకొనే ప్రతి మనిషి లేబరే అంటా, లేబర్ అంటే చాలా చిన్నచూపు మనసమాజంలో. అది మారాలి వారే లేకపోతే ఎన్నో పనులు ఆగిపోతాయి, అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాలని కోరుకునే ఈతరం మనస్తత్వం మారాలి, వాళ్ళు మనలాంటి వారే అని గుర్తించాలి. శారీరకంగా ఇంత శ్రమ ఉంటుందనే కాబోలు మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యడానికి అమ్మ పడే కష్టాని "లేబర్ పెయిన్ " అంటారు.
బాలచందర్ గారు తన రుద్రవీణ చిత్రంలోని తరళి రాద తనే వసంతం అనే గీతం నిజంగా ఇలాంటి ఎందరో కార్మికులకి అంకితం ఇచ్చారు, శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాసారు, ఇలా కాయ కష్టం చేసుకొనే వారు ఆడిటోరియం వెళ్ళి వినలేరు కదా అందుకే తరళి రాద తనే వసంతం అంటూ రాసారు, కొన్ని ప్రయోగాలు మనసుని తట్టి లేపుతుంది.
గగనాల దాకా అల సాగకుంటే మేఘాల రాగం ఇల చేరుకోదా
వెన్నల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా
ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కదా
మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా,
కరెక్టే కదా సమాజం సుఖంగా, హాయిగా ఉండాలంటే అందరం వారి వారి కార్యక్రమం సక్రమంగా చేస్తూ కలిసి ఉంటే నవ సమాజాన్ని నిర్మించగలం.
కుళ్ళి పోతున్న ఈ సమాజాన్ని నిద్ర లేపడానికి ఇలాంటి సాహిత్యం ఎంతైనా కావలి, ఎవరూ గొప్ప కాదు, ఎ ఉద్యోగం గొప్ప కాదు, అంతా ఒక్కటే మనమందరం కష్టపడేది కేవలం ఆ నాలుగు అంగుళాల కడుపు కోసమే కదా.
https://www.youtube.com/watch?v=j_7IFjnmPzE

No comments:
Post a Comment