మిత్రులకి వందనం
నిన్న రాజన్-నాగేంద్ర గారి సూపర్ హిట్ సాంగ్ పెట్టే సరికి అన్నీ వారు ఇరువురు చేసిన పాటలే గుర్తుకోస్తునాయి, ఇంటింటి రామాయణం లో పాటలన్నీ అద్భుతంగా ఉంటాయి, నాకు బాగా ఇష్టమైన పాటలు, మల్లెలు పూసే వెన్నెల కాచే, విణ వేణువైన సరిగమ విన్నావా పాటలు. రెండూ వేటూరి గారివే.
మల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగమల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగమల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగ
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగమల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగ
ముసి ముసి నవ్వులలో
గుస గుస లాడినవే
నా తోలి మోజులే నీ విర జాజులై
ముసి ముసి నవ్వులలో
గుస గుస లాడినవే
నా తోలి మోజులే నీ విర జాజులై
మిస మిస వన్నేలలో
మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలే
మనసులు పాడె మంతనమాడె
ఈ పూట జంటగ
మమతలు వేయిగ పేనవేయి నన్ను తీయగమల్లెలు పూసే వెన్నెల కాసే
ఈ రేయి హాయిగ
ఆ ఆ ఆ
తొలకరి కోరికలే తోందరచేసినవే
ఈ విరిసేయకే ఆవిరి తీరగతొలకరి కోరికలే తోందరచేసినవే
ఈ విరిసేయకే ఆవిరి తీరగ
సోగసిరి కానుకలే సొదపెడుతున్నదిలే
ఏ తెరచాటున ఆచెర వీడగ
అందిన పోందుల్లోని అందలేని విందు లేయ్యవ్వే
కలలిక పండె కలయిక నేడే కావాలి వేయిగ
మమతలు వేయిగ పేనవేయి నన్ను తీయగ
మల్లేలు పూసే వేన్నేల కాసే
ఈ రేయి హాయిగ
మమతలు వేయిగ పేనవేయి నన్ను తీయగ
మల్లేలు పూసే వేన్నేల కాసే
ఈ రేయి హాయిగ
https://www.youtube.com/watch?v=HzxAlfKHJ0g

No comments:
Post a Comment