మిత్రులకి శుభోదయం
ఉదయాన్నే సాక్షి పేపర్ చూస్తున్నప్పుడు సినిమా పేజీ లో పెట్టిన పాట లిరిక్స్ కనిపించాయి, నారి నారి నడుమ మురారి సినిమాలో ఎం వానో పాట, సీతారామశాస్త్రి గారు రాసిన, మహదేవన్ గారి సంగీతం. ఎందుకో అనుమానం వచ్చి డేట్ అఫ్ రిలీజ్ చెక్ చేశా, నాకు గుర్తు తొమ్బైల్లొ వచ్చిన చిత్రం. తమిళంలో ధర్మపత్ని అనే చిత్రంలో నాన్ తేడుం అనే పాట సేం టు సేం ఉంటుంది, ఇళయరాజా గారిది, ఆయినే పాడారు, వెంటనే ఆ చిత్రం రిలీజ్ డేట్ చూసా 1986 రిలీజ్, కార్తిక్ జీవిత నటించిన చిత్రం. అర్ధం కాని విషయం మహదేవన్ లాంటి వారు కాపి కొట్టరా? లేక ఇళయరాజా గారు మహదేవన్ని కూడా inspire చేసారా? మిత్రుల ఆలోచనకే వదిలేస్తున్నా. ఏమైనా మంచి మెలోడీ, బాలకృష్ణ గారి పాటలు ఎక్కగా మేలోడీస్ ఉంటాయి.
ఏం వానొ తడుముతున్నది (Naan Thedum Sevanthi Poovithu)
ఇది ఏం గాలో తరుముతున్నది (Oru Naal Parthu Anthiyil Poothathu)
చాటు మాటు దాటి అవిఇవి చూసేస్తోంది (Poovo Ithu Vaasam Povoam Ini Kaathal Desam)
ఏం వానో ఉరుకుతున్నది (Naan Thaedum Sevanthi Poovithu)
ఇది ఏం గోలో ఉరుముతున్నది (Oru Naal Parthu Anthiyil Poothathu)
ఆట పాట చూపి అటు ఇటు లాగేస్తోంది (Poovo Ithu Vaasam Povoam Ini Kaathal Desam)
చినుకు పడు క్షణమేదో చిలిపి సడి చేసింది (Paranthu Sella Vazhi Illayo Paruvakuyil Thavikirathe)
ఉలికి పడి తలపేదో కలల గడి తీసింది (Sirakirandum Virithu Vitten Ilamai Athu Thadukkirathe)
వానమ్మా వాటేస్తుంటే మేనంతా మీటేస్తుంటే (Ponmane En Yogamthaan Pennthaano Sandhekam Thaan)
ఇన్నాళ్ళు .. ....ఆ... (Endevi Ahhh Ahhhhhhhh)
ఓరగ దాగిన వయ్యారం హోరున పాడెను శృంగారం (Unvizhi Odayil Naan Kalanthen Unkani Vizhum Ena Thavam Kidanthen)
ఎ గాలి కొట్టిందో నీ దారి పట్టింది (Poonkaathu Soodaachu Rajave Yaar Moochu)
మనకు గల వరసేదో తెలిసి యెద వలచిందో (Mangaikkul Enna Nilavaramo Manjathil Vizhum Nilai Varumo)
మునుపు గల ముడి ఏదో బిగిసి జత కలిపిందో (Annathai Enthan Viral Thodumo Endraikkum Antha Sukam Varumo)
ఏమైందో ఏమోనమ్మా ఏనాడు రాసుందమ్మా (Thallaadum Penn Megam Thaan Ennaalum Un Vaanam Naan)
ఇన్నేళ్ళు..... ఆ (Endevaaa Ahhhhhhhh)
ముడుపున వోడిచిన బిడియాలు ఒడుపుగ ఒలిచెను చెలికాడు (Kanmalar Moodida Yen Thavithen Ènviral Nagankalai Dhinam Izhanthen)
నా చూపు నచ్చింది నాజూకు ఇచ్చింది (Thaalaatu Paadaamal Thøøngathu Ènkillai
https://www.youtube.com/watch?v=swNi3IuLc0U
https://www.youtube.com/watch?v=WtoCbEvGIME

No comments:
Post a Comment