Tuesday, May 5, 2015

ramanuja charya annamayya geetam

జై శ్రీమన్నారాయణ

ఈ రోజు భగవద్ రామానుజుల 998వ తిరునక్షత్రం

వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజేసిన వారు

వారిమీద అన్నమాచార్య గీతాన్ని చూద్దాం

శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరియు వారి సుపుత్రుడు శ్రీ అనిల కుమార్ పాడారు

https://www.youtube.com/watch?v=BgSxup5NJV8


No comments:

Post a Comment