మిత్రులకి వందనం
ఈ మద్య మిత్రులు ఎవరో అడిగారు, ఎంత సమయం ఉంది నీదగ్గర రోజుకొక పాట పెడతావ్, ఆఫీసు లో పని లేదా అని. వారి మాటలకి నాకు కోపం రాలేదు, కదా జాలి కలిగింది. జీవితం చాలా చిన్నది, సమయం మనదగ్గర తక్కువ ఉంటుంది అంటారు. నిజంగా నేను ఆ statement తో ఏకిభవించడం లేదు. జీవితం చిన్నదే కావచ్చు మనదగ్గర సమయం తక్కువ ఉండవచ్చు కాని ఉన్న సమయాన్ని మనకు నచ్చిన విదంగా మలచుకోవడానికి, నచ్చిన పని చెయ్యడాని ఉపయోగించుకోవాలి అన్నదే నా పద్దతి, కొందరు మిత్రులకి నచ్చక పోవచ్చు, పనికిమాలిన (పనికి మాలిన కబుర్లు చెప్పేవాళ్ళు కాబట్టి) వాళ్లతో what's up లోనో, వేరే ఏదైనా మాద్యమం లో timepass (T P ) చేసే వాళ్ళకన్నా నేను నయం అనుకుంటున్నా. ఏవండి నేను మిమ్ములని ప్రాదేయ పడడం లేదు చూడండి అని బ్రతిమాలడం లేదు , like చెయ్యండి అని, నచ్చితే చూడండి లేకపోతే ఈ పేజి విడిచి వెళ్ళండి, కొంచెం రూడ్ గా మాట్లాడినట్టు ఉన్నా కాని తప్పలేదు. ఈరోజు మనం భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదువుతామని ఆ రోజు రాయలేదు, కావలి అనుకునేవారు చదువుతారు, అక్కరలేదు అనుకునేవారు చదవరు. ఎవరో ఒకరి కోసం రాయలేదు, ప్రపంచ శాంతి కోసం, మానవ జీవితం సుఖంగా ఉండడం కోసం రాయబడ్డాయి. ఈ చిన్న విషయాన్ని అర్ధం చేసుకుంటే చాలు
ఈ మద్య వచ్చిన చిత్రాలలో గోపాల గోపాల చిత్రం నాకు బాగా నచ్చింది, హిందీ చిత్ర రీమేక్ అయినా తెలుగు తనానికి తగ్గట్టుగా మలిచారు. నాకు బాగా నచ్చిన గాయకులలో సోను నిగమ్ ఒకరు.
అన్ని మతాలూ ఒక్కటే, అన్ని మతాల సారంశం ఒక్కటే అని ఎందరో చెప్పారు. శాస్త్రి గారు ఖరాన్, బైబిల్ చదివారో లేదో కాని నీదే నీదే అని పాటలో అన్ని మతాల సారంశాన్ని చక్కగా చెప్పారు. భగవద్గీత గురించి ఒక్క మాటలో వివరించారు.
బ్రహ్మలా నేనే నిను సృష్టించాననుకోనా?
బొమ్మ లా నువ్వే నను పుట్టించావనుకోనా?
నమ్ముకుంటుందో? నవ్వుకుంటుందో? ఏమి అంటుందో నీ భావనా?
తొమ్ తకిట తక తరికిట తరికిట "4"
నీదే నీదే ప్రశ్నా నీదే
నీదే నీదే బదులు నీదే
నీ దేహం లో ప్రాణం ల వెలిగే కాంతి నా నవ్వే అని
నీ గుండెలో పలికే నాదమే నా పెదవి పై మురళి అని
తెలుసుకో గలిగే తెలివి నీకుందే
తెరలు తొలగిస్తే వెలుగు వస్తుందే
తొమ్ తకిట తక తరికిట తరికిట
నీదే నీదే స్వప్నం నీదే
నీదే నీదే సత్యం నీదే
మౌల మేరె మౌల మేరె "2"
హే ఖుదా
మౌల మేరె మౌల మేరె .....
ఎక్కడెక్కడెక్కడని దిక్కులన్ని తిరిగితే నిన్ను నువ్వు చూడగలవా
ఓ రబ్బా
కరుణతో కరిగిన మది మందిరమున కొలువై నువ్వు లేవా
ఓ రబ్బా
అక్కడక్కడక్కడని నీలి నింగి తడిమితే నిన్ను నువ్వు తాకగాలవా
ఓ రబ్బా
చెలిమిని పంచగ చాచిన చెయ్యి వైతే దైవం నువ్వు కాదా
హే ఖుదా
తొమ్ తకిట తక తరికిట తరికిట
నీదే నీదే ధర్మం నీదే
నీదే నీదే మర్మం నీదే
https://www.youtube.com/watch?v=defVpsBv1tk

No comments:
Post a Comment