మిత్రులకి శుభోదయం
రెండు రోజులలో అంటే మే 20న శ్రీమాన్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జన్మదినం, ఎక్కువగా ఆయిన పాటలే నచ్చినా ఈ మూడురోజులు తప్పకుండా అయిన పాటలని మిత్రులకి పరిచయం గుర్తుచేయ్యాలనిపించింది.
విశ్వనాథ్ గారి చిత్రాలంటే సంగీత నృత్య ప్రదానంగా ఉంటాయి, అన్ని అణిముత్యాలే, స్వర్ణకమలం చిత్రం అంటే విపరీతమైన ప్రేమ అభిమానం నాకు. ఇళయరాజా సంగీతం, శాస్త్రి సాహిత్యం, భానుప్రియ నృత్యం అబ్బా ఇంకేం కావాలి చెప్పండి.
స్వర్ణకమలం చిత్రంలో అన్ని అద్భుతమైన పాటలే నాకు అన్ని ఇష్టమే, కాని కొత్తగా రెక్కలొచ్చెనా పాట ఇంకొంచెం ఇష్టమనే చెప్పాలి. మోహన రాగం లో చేసిన ఈ పాట విశాఖ సముద్ర తీర అందాలు చూడచ్చు. వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి ఎదురులేక యెదిగింది మధురగాన కేళి ఎవరు రాయగలరు మీరు తప్ప గురువు గారు
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకీ
మెత్తగా రేకు విచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు
కొండదారి మార్చింది కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికి యేటి నీరు
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగాని వూగెలా సిరిచిందు లేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
వెదురులేక యెదిగింది మధురగాన కేళి
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
వెదురులేక యెదిగింది మధురగాన కేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
అబ్బ భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది

https://www.youtube.com/watch?v=CAXyd0Yoc4M
No comments:
Post a Comment