మనసా వాచా కర్మణా కొందరిని మనం అభిమానిస్తాం, ప్రేమిస్తాం, గౌరవిస్తామ్. మరికొందరిని మన జీవిత పైనములో సన్మార్గ దర్శకులుగా భావిస్తాం. మీరు నాకు పైన చెప్పిన రెండు విషయాలలోనూ ఆదర్శం. చిన్నతనంలో అమ్మ గొప్పతనం తెలిసేది కాదు, కొంచెం పెద్దయిన తరువాత తెలిసింది. మీతో పరిచయం తరువాత అది ఇంకొంచెం ఇనుమడించింది అనే చెప్పాలి. చాలా విషయాల గురించి తెలుస్తున్నా వాటిని ఆచరణలో పెట్టలేని అసమర్దత, అశక్తి (శక్తి లేకపోవడం) కారణాలు. శారద కి సహాయం కోసం వచ్చిన అమ్మ ఓపిక లేకపోయినా మాకు ఏదో ఉపయోగ పడాలని తన తాపత్రం చూసాక నాకు ఆశ్చర్యం వేసింది అమ్మలందరూ ఇంతేనా, వాళ్ళకోసం ఆలోచించారా, తమ పిల్లలకోసం, వాళ్ళ పిల్లలకోసం అలా శ్రమిస్తూనే ఉంటారా అనిపించింది. అందుకే అమ్మ గురించి ఎంత మంది కవులు ఎన్ని గొప్ప విషయాలు, ఉపమానాలు చెప్పినా అవి తక్కువే. ఉదయం లేచాకా కాఫీ పెడుతూ ఉంటే వెనకాతలే వచ్చి ఎందుకురా నాన్న నేను పెడతాను కాదా అని అమ్మ అంటే పట్టలేని, ఆపుకోలేని భావోద్వేగానికి గురయ్యా. రెండు రోజుల క్రితం నడిచే ఓపిక కూడా లేదు ఈమెకి, కాళ్ళు కాస్త సాగగానే మళ్ళి ప్రరంభించేసిందే, ఆహా ఎంత గొప్ప మనసు అమ్మది అనిపించింది. అమ్మ మీరందరూ హాయిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, మాలాంటి వారకి మీరందరూ ఏంతో ప్రేరణ. ఎంతో భావోద్వేగానికి గురియ్యాను, అనిపించింది మీకు శరీరం మాత్రమే సహకరించడం లేదని అందుకే కాల్ చేశా, ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. త్వరగా మీరు కోలుకోవాలని ఆ సింహాద్రి నాధుడిని కోరుతున్నా.
Monday, May 18, 2015

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment