Thursday, May 7, 2015

e teega puvvuno



మిత్రులకి శుభోదయం

ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తుల జన్మదినం, మనసుకవి ఆత్రేయ గారు, రవీంద్రనాథ్ ఠాగుర్ గారిది, ఇద్దరు గొప్ప రచయతలు.

ఆత్రేయ గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు, మనసుకు హత్తుకొనే పాటలు. ఎల్లలు లేవి  ఒల్లనన్నది అని ఎవరు రాయగలరు 

బాలచందర్ గారి అంతరాష్ట్ర ప్రేమ కావ్యం మరిచరిత్ర, తెలుగు తమిళం లోనే కాక హిందీ లో కూడా ఒక ఊపు ఊపింది.

ఐ ఆర్ ఒక సందర్భం లో ఇలా అన్నారు ఎం యస్ ఎన్  కి నేను పరమ భక్తుడిని అని, అవును అక్షరాల అది సత్యం, ఎంత మృదువైన సంగీతం, ఎంత శ్రావ్యమైన సంగీతం మనకి ఇచ్చారు ఎం యస్.

మరోచరిత్ర లోని ఎ తీగ పూవునో నా అల్ టైం ఫేవరేట్,

ఎ తీగ పూవునో ఈ కొమ్మ తేటినో
కలిపింది ఏ  వింత అనుబంధమౌనొ "2"
తెలిసీ  తెలియని అభిమానమౌనొ

మనసు మూగది మాటలు రానిది
మమత ఒకటే  అది నేర్చినది
భాష లేనిది బంధమున్నది
మన ఇద్దరినీ జత కూర్చినది
మన ఇద్దరినీ జత కూర్చినది

వయసే వయసును  పలకరించినది
వలదన్నా  అది నిలువకున్నది
ఎల్లలు లేవి  ఒల్లనన్నది
నీది నాది ఒక లోకమన్నది 
నీది నాది ఒక లోకమన్నది 

తోలిచూపే నను నిలవేసినది
మరు మాపై అది కలవరించినది
మొదటి కలయికే ముడివేసినది
తుది దాకా ఇది నిలకడైనది
తుది దాకా ఇది నిలకడైనది

https://www.youtube.com/watch?v=NcWIJmD2rNw




No comments:

Post a Comment