మిత్రులకి వందనం
మిత్రమా @ramana bommidi, మంచి పాట గుర్తుచేసి మన పేజిలో పెట్టమని అడిగినందుకు ముందుగా నీకు ధన్యవాదములు. మునుపు చలం గురించి ప్రస్తావనలో చెప్పా అయిన చేసి నిర్మించిన చిత్రలు అన్ని అణిముత్యలే.
మొన్న 22nd న దాశరధి గారి జన్మదినం ఆ రోజు ఆయినని గుర్తుచేసుకోలేకపోయాం , మిత్రులని క్షమించమని అడుగుతున్నా, వారి కలంలోంచి జాలువారిన ఈ "బంగారురంగుల చిలక" బాలు సుశీలల గొంతుతో కొత్త రంగులద్దుకుంది. డోలక్ సత్యం గారి మరో మెలోడీ పాటల చిత్రం తోటరాముడు.
పట్టిసీమ లోని గోదావరి అందాలు చూడండి, కన్నడ మంజుల చలంల "రసాయనశాస్త్రం"(chemistry) బాగుంటుంది.
ఓ బంగరు రంగుల చిలకా పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని..
నా పైన అలకే లేదని....
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగారు రంగుల చిలకా ఏమనీ..
నా మీద ప్రేమే వుందని...
నా పైన అలకే లేదని...
పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని
నీకోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే..నీ చేరువలో నీ చేతులలో
పులకించేటందుకే(ఓ బంగారు రంగుల)
సన్నజాజి తీగుంది తీగమీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో
మనకెదురే లేదులే......(ఓ అల్లరి చూపుల)
https://www.youtube.com/watch?v=x6fBT_iAejY

No comments:
Post a Comment