మిత్రులకి శుభోదయం
K విశ్వనాద్ గారి చిత్రాలలో సంగీతానికి పెద్ద పీట వేస్తారని తెలుసు మనకి. 2010 లో శుభప్రదం చిత్రంతో దర్శకత్వానికి "కామా" పెట్టి యాక్టింగ్ లో సమయాన్ని గడుపుతున్నారు. కామా అని ఎందుకుఅన్నానంటే మళ్ళి ఓ శుభోదయం, ఓ స్వర్ణకమలం, ఓ సూత్రదారులు, ఓ సిరివెన్నెలా, ఓ సాగరసంగమం, ఓ స్వాతికిరణం, ఓ స్వయంకృషి, ఓ శంకరాభరణం రాక పోతుందా అని ఆశ.
మామ మహదేవన్ గారి సంగీతం సారద్యంలో వచ్చిన శుభోదయం చిత్రంలోని పాటలన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడతాయి. వేటూరి వారి కలం మనల్ని కంచి కి తీసుకెళితే, బాలు సుశీలలు చెవులలో ఆ కంచి వార్తలు నింపారు.
ఎంత శ్రావ్యమైన సంగీతమండి, చంద్రమోహనుని "సులక్షనం"గా చూపించారు విశ్వనాద్ గారు.
this is specially for you @sandy
కంచికి పోతావా కృష్ణమ్మా
ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా ॥
కంచిలో ఉన్నది బొమ్మా
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
ఆ... త్యాగరాజ కీర్తనల్లే ఉన్నాదీ బొమ్మ
రాగమేదో తీసినట్టు ఉందమ్మా
ముసిముసినవ్వుల పువ్వులు పూసిందీ కొమ్మ
మువ్వగోపాలా మువ్వగోపాలా
మువ్వగోపాలా అన్నట్టుందమ్మా
అడుగుల సవ్వళ్ళు కావమ్మా
అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా
రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా
రాతిరేళకంత నిదరరాదమ్మా
ముసిరిన చీకటి ముంగిట
వేచిందీ కొమ్మా
ముద్దు మురిపాల మువ్వగోపాల
నీవు రావే లా అన్నట్టుందమ్మా
మనసు దోచుకున్న ఓయమ్మా
నీ మనసు దాచుకోకు బుల్లెమ్మా
కంచికి పోతావ కృష్ణమ్మా
ముద్దు మురిపాల
ఆకంచి వార్తలేమి కృష్ణమ్మా
మువ్వగోపాల
కంచిలో ఉన్నది బొమ్మ
అది బొమ్మకాదు ముద్దుగుమ్మా
నీవు రావేలా... ఆ... ఆ...
పొంచి వింటున్నావా కృష్ణమ్మా
అన్నీ మంచి వార్తలే కృష్ణమ్మా
https://www.youtube.com/watch?v=8fntboGbo5g

No comments:
Post a Comment