మిత్రులకి వందనం
కామేడియన్ బ్రహ్మానందం గారి అబ్బాయి హీరో గా చేసిన బసంతి చిత్రంలోని నాలోనే నీ లేనా పాట రెగ్యులర్ గా FM వినే వాళ్ళకి తెలుస్తుంది, సినిమా ఫ్లాప్ అయితే మంచి ట్యూన్ ఉన్న పాట కనుమరుగు అవుతుంది అనడానికి ఈ పాట ఒక ఉదాహరణ. నారా రోహిత్ బాణం చిత్రానికి దర్శకత్వం వహించిన చైతన్య దంతులూరి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతాన్ని అందించారు. శ్రీమణి రాసిన ఈ గీతాన్ని పవన్ అనే కొత్తకుర్రాడు మన తెలుగు కుర్రాడు మా ఇజనగరం (విజయనగరం) పిల్లాడు పాడాడు.
అక్కడ లేను ఇక్కడ లేను ఎక్కడికక్కడ ఏమయ్యాను
ఇప్పుడు లేను అప్పుడు లేను ఇప్పటికిప్పుడు ఏమయ్యాను
ఎపుడు ఉండే చోట లేను
ఎవరు లేని చోట లేను
ఇక్కడికిక్కడ ఇప్పటికిప్పుడు ఏమైపోతున్నాను
పారిపోతున్నా..... బంగారు లోకం లోకి వాలిపోతున్నా
నాలోనే నీ లేన ఆఅ
నేనా ఇంకేవరోనా
నీ నడుములా నీ మనసులా కనిపించనంటున్ననా
నేనంటే నాకు పడక పారిపోతున్నా ఆఅ
చేసే పనిలో తికమక
ఎం చేస్తున్నానో తెలియక
నీకోసం అన్ని తప్పుకు పోతున్నా
నెనెదురైనా తల తిప్పుకు పోతున్నా
అరికాళ్ళతొ చిటికెలు వేసినా
అరచేతులతో నడిచేసినా
తలకిందుల తేడా తేలదు ఏమైనా
నలుగురిలో నవ్వుల పాలై పోతున్నా
నా బాల్యంనైన ఇంతలా చిందేసానా
నా ప్రాణన్నైన ఇంతలా ప్రేమించానా
ఏ మంత తేల్చలేక పారిపోతున్నా ఆఅ
నలుదిక్కులనే కలిపినా
నా చిరునామా దొరుకునా
నువ్వెక్కడ ఉన్నా ఇట్టే కనుగొన్నా
నా జాడను మాత్రం జల్లెడ వేస్తున్నా
నీ పేరే పలికాననా
చీమకు కూడా చులకనా
నేనేమంటున్నా అర్ధం ప్రేమేనా
ఇకపై నాలోన స్వార్ధం నువ్వేనా
నీకోసం చార్ మినారులే ఏకం కావా
నువ్వుంటే ప్రేమ మసీదులే గుళ్ళైపొవా
ఈ వింతలు చూడలేక పారిపోతున్నా ఆఅఅ
https://www.youtube.com/watch?v=9yZEkXe8-RY

No comments:
Post a Comment