మిత్రులకి వందనం
సంగీతనానికి ఎల్లలు లేవు అంటారు, మృదువై చెవులకు ఇంపై ఉన్న ఏ పాటైనా, ఏ భాషైనా వినవచ్చు అనేది నా భావన.
మన భారతదేశ కీర్తిని ప్రపంపచానికి చాటి చెప్పిన గణిత శాస్త్రవేత్త రామానుజం అంటే మనందరికీ ఎంతో ప్రీతి, తమిళనాడు రాష్ట్రంలో పుట్టిన ఆ మహానుభావుడు ఎన్నో గణిత శాస్త్రానికి సంబందించిన equations ని solve చేసారు, అతి పిన్న 32 సంవత్సరాల వయసులో కాలంచేసారు. అయిన సాంప్రదాయ శ్రీవైష్ణవ అయ్యంగార్ కుటుంబంలో జన్మించిన పరమ భక్తులు, వారి అమ్మగారి దగ్గర సంగీతం కూడా చేర్చుకున్నారు. అయిన ఎప్పుడూ ఒక మాట అనేవారంట, "An equation for me has no meaning, unless it represents a thought of God" చూడండి ఎంత గొప్పగా చెప్పారో.
అయిన మీద క్రితం సంవత్సరం తమిళంలో "రామానుజన్" అని చిత్రం నిర్మించారు, సుహాసిని మణిరత్నం నటించారు. రమేష్ వినాయగం సంగీతం అందించారు, వాణి జయరాం, మాస్టర్ సురేష్ పాడిన, వాలి గారి ఈ కన్నయ్య మీద పాట చూడండి.
పాట వినండి, చూడండి నిజంగా భాష తెలియనవసరం లేదు అని మీకే అర్ధం అవుతుంది, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.
https://www.youtube.com/watch?v=z10U7VZ7QNM

No comments:
Post a Comment