మిత్రులకి శుభోదయం
మరో వారం రోజులలో మెగాస్టార్ చిరు పుట్టిన రోజు, ఆల్మోస్ట్ నాలుగు నెలలు దాటింది ఈ పేజి స్టార్ట్ చేసి చిరు సాంగ్స్ తక్కువే మిత్రులకి గుర్తు చేసా, కారణం అయిన పుట్టినరోజు ముందు అన్నీ చిరు సాంగ్స్ మీకు గుర్తుచేయాలనే ఉద్దేశంతో.
నిన్న JVALS నుంచి అబ్బని తీయని నుంచి ప్రారంభమై, నేడు కొండవీటి దొంగ లోని శుభలేఖ రాసుకున్న, రేపు ఇంకొక సూపర్ సాంగ్.
బాలు చిత్రాలతో పాడించిన రాజా గారి సూపర్ సాంగ్ ని వేటూరి వారు రచించారు.
రెండో చరణం ముందు ఇంటర్ లోడ్, స్టార్టింగ్ లో మెటల్ wow #IR జిందాబాద్.
పండిత పుత్రుడు పరమ సుంఠ అని నాకు వర్తించినట్టే పాపం నాపేరే పెట్టుకున్నందుకు చిరంజీవి గారి అబ్బాయికి కూడా వర్తిస్తుంది అని అనిపిస్తోంది, ఈ పాటని మెగా పవర్ స్టార్ కూడా చేసారు, ఏం లాభం వాళ్ళ నాన్నలా చెయ్యలేదని అందరు మూతి తిప్పారు.
ఎంజాయ్ బ్యూటిఫుల్ రాధా అండ్ చిరు డాన్స్,
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవులా పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తోలి ముద్దు జాబు రాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యను రంగరిస్తా కన్నులతో
చైత్ర మాసమొచ్చెనేమొ చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమొ గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమొ మాయదారి చూపుకి
మల్లెమబ్బులాడెనేమొ బాల నీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కధంతేలే అదంతేలే
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్న పెదవి రాని మాటకు
రాధా లాగ మూగబోయ పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్న వేగు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంచలు
అంతేలే కధంతేలే అదంతేలే
https://www.youtube.com/watch?v=uV0oATnRGhQ

No comments:
Post a Comment