మిత్రులకి శుభోదయం
చిరు పాటల వరసలో ఈ రోజు ముగ్గురు మొనగాళ్ళు చిత్రం నుంచి రాజశేఖరా పాట చూద్దాం, విద్యాసాగర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిరంజీవి గారు తమ సొంత బ్యానర్ అంజన ప్రొడక్షన్స్ నిర్మించారు. కే రాఘవేంద్ర రావు గారి దర్శకత్వం, ఈ పాటలో బాగా కనిపిస్తుంది. చెప్పుకో దగ్గ సాహిత్యం కాదు అనేది నా స్వంత అభిప్రాయం అందుకే ప్రతిసారి లా కాకుండా కేవలం వీడియో మాత్రమే పెడుతున్నా.
https://www.youtube.com/watch?v=PNrX2ixqd3M

No comments:
Post a Comment