మిత్రులకి వందనం
కొందరు పెద్దలకి చిరంజీవి గారి మాస్ పాటలు నచ్చటం లేదు, నచ్చావ్ కూడా, కాని చిరంజీవి గారు స్వతహాగా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి అందుకే కొన్ని అద్భుతమైన చిత్రాలు చేసారు, అందులో ఒకటి ఇంద్ర. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ఘల్లు ఘల్లు మని పాట శాస్త్రి గారి కలం నుంచి కురిసింది.
ఈ పాట లో బాలు గారితో పాటు హై పిచ్ నోట్స్ ని మల్లికార్జున్ చేత పాడించారు. మల్లి అంటే ఏదో సాఫ్ట్ కార్నెర్ ఎందుకంటే ఒకటి తను మా ఊరివాడు, మా అన్నయ్య గారి శిష్యుడు కావడం. అదంతా పక్కన పెడితే నిజంగా ఆ బిట్ అద్భుతంగా పాడాడు. ట్రాక్ పాడించారట తనచేత, బాలు గారే పాడాలట ఆ బిట్ కూడా నాకన్నా మల్లి బాగా పాడాడు అదే ఉంచండి అన్నారట బాలు, థాట్స్ రియల్లీ గ్రేట్.
ఘల్లు ఘల్లు మని సిరి మువ్వలే చినుకే చేరగా
ఝల్లు ఝల్లు మని పులకింతల్లో పుడమే పాడగా

హరివిల్లు ఎత్తి కరి మబ్బు వాన బాణాలే వేయనీ
నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరనీ
జడివాన జాడాతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా
రాళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా

రాకసులు ఇక లేరని ఆకాశానికి చెప్పనీ
ఈ రక్తాక్షర లేఖనీ ఇపుడే పంపనీ
అన్నెం పున్నెం ఎరగని మా సీమకి రా రమ్మనీ
ఆహ్వానం అందించనీ మెరిసే చూపునీ
తొలగింది ముప్పు అని నీలి మబ్బు మనసార నవ్వనీ
చిరుజల్లు మునుపు మన ముంగిలంతా ముత్యాలే చల్లనీ
ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమై పాడెలా
శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లనీ ఈ వేళ

రాళ్ళ సీమలో ఈ వేళ రతనాలు ధారలే కురిసేలా
భువిపై ఇంద్రుడు పిలిచెరా వరుణా వరదై పలకగా
ఆకశాన్నే ఇల దించరా కురిసే వానగ
మారని యాతన తీర్చగా మా తల రాతలు మార్చగా
ఈ జల యజ్ఞ్యం సాక్షిగా తలనే వంచరా
మహరాజు కాలి సమిదల్లె మారి నిలువెల్లా వెలెగెరా
భోగాన్ని విడిచి త్యాగన్ని వలచి తాపసిగానిలిచెరా
జనక్షేమమే తన సంకల్పంగా తన ఊపిరే హోమజ్వాలలుగా
స్వర్గాన్నే శాసించెనురా అమృతములు ఆహ్వానించెనురా

https://www.youtube.com/watch?v=Lmb-HU7NiWQ

No comments:
Post a Comment