మిత్రులకి వందనం
రేపటికి అరవై వసంతాలు పూర్తి చేసుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. వారి తల్లి గారి పేరు అంజనాదేవి, ఆయన ఆంజనేయస్వామి పరమ భక్తుడు అందుకే జోన్నవిత్తులు గారు హనుమంతులువారి మీద రాసిన ఈ దండకం మీకోసం, JVSLS చిత్రం నుంచి
https://www.youtube.com/watch?v=P9FJswp58FE
No comments:
Post a Comment