మిత్రులకి శుభోదయం
చిరంజీవి గారి హిట్స్ వరసలో నాకు నచ్చిన మరో పాట, మరణ మృదంగం చిత్రంలోని కరిగిపోయాను కర్పూరావీణలా, రాజాగారి సంగీతం, వేటూరి వారి సాహిత్యం. ఇక్కడ ఒక గొప్ప కాంబినేషన్ గురించి చెప్పాలి, చిరంజీవి-A కోదండరామిరెడ్డి, వీరువూరు కలిసి 23 సినిమాలు చేసారంట ఆల్మోస్ట్ అన్ని హిట్సే. ఖైది తో మొదలైన వీరి కాంబినేషన్, దొంగ, కొండవీటి దొంగ, రాక్షసుడు, విజేత, అభిలాష ఇలా అన్ని సూపర్ డూపూర్ హిట్స్.
ఈ పాట సాహిత్య పరంగా గొప్ప పాట కాకపోయినా మెలోడియస్ గా బాగుంటుంది.
కరిగి పోయాను కర్పూరవీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికి పోతున్నా రాగాలు దోచుకుంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెలా
కలిసిపోయాక ఈ రెండు కన్నులా
మనసు పడిన కధ తెలుసుగా ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా
అసలు మతులు చెడి జంటగా ఎమౌవుతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరి గ రిసా
ఏ కోరికో శ్రుతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా
https://www.youtube.com/watch?v=7eV-U0YHbiU

No comments:
Post a Comment