Wednesday, August 19, 2015

hima seemallu hallo

మిత్రులకి శుభోదయం

రేపే బాస్ మెగా స్టార్ పుట్టిన రోజు. అర్దాంతరంగా మనలందరిని విడిచి వెళ్ళిపోయిన "సౌందర్య"వతి చిరు తో కలిసి చేసిన అన్నయ్య చిత్రం సూపర్ హిట్, మణిశర్మ మంచి మెలోడీ సాంగ్స్ ఇచ్చారు.

అన్నయ్య సినిమా పేరు విన్నప్పుడు ఒక మధురానుభవం గుర్తొస్తుంటుంది, ఈ చిత్రం రిలీజ్ అయిన రోజులల్లో నేను కర్ణాటక రాష్ట్రం బళ్ళారి లో ఉండేవాడిని, చెప్పాలంటే ఆంద్ర దేశంలో చిరుకి ఎంత ఫాల్లోయింగ్ ఉందో అంతకు తీసిపోకుండా కర్ణాటకలో కూడా ఉంది. బళ్ళారిలో మొదటి వారం రిలీజ్ చెయ్యలేదని నేను నా మిత్రుడు శ్రీను కలిసి బెంగళూరు వెళ్ళి చిత్రం చూసాం, నిజంగా వైజాగ్ లో జగదాంబా ధియేటర్ లో చూస్తున్నామనే భావనే, అదే గోలా అదే ఎంజాయ్మెంట్.






https://www.youtube.com/watch?v=a4YHOuKTfbc 

No comments:

Post a Comment