మిత్రులకి శుభోదయం
చిరంజీవి గారికి బాలు పాడితేనే కరెక్ట్ గా సరిపోతుంది అనుకునే వారం, మనో చిరంజీవి గారికి పాడిన కొన్ని పాటలు చెప్తనే కాని తెలియదు, అవునా నిజంగా బాలు అనుకున్నా! భలే పాడాడు మనో అనేవారం. అల్లా మనో పాడిన చిరు సాంగ్స్ లో జివ్వుమని కొండగాలి ఒకటి.
దాసరి వారు తన 100వ చిత్రం చిరు తో కలిసి చేసారు అదే లంకేశ్వరుడు, రాజ్ కోటి సంగీతం, సంగీత పరంగా హిట్ అయినా కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేదు. స్వతహాగా రచయత అయిన దాసరివారు ఈ చిత్రంలోని అన్ని పాటలు ఆయినే రాసారు.
దాల్ సరస్సు అందాలు బాగా చూపించారు.
జివ్వు మని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
ఓంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఉపుల్లొ పందేముంది
కాష్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాష్మీర వాగ్గుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
మంచల్లె కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లో పూలన్నీ పానుపుగా
మన ముందుంచే పూలగాలి
పూవుల్లో దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా
నేనే నిను కోరి చేరి వాలిపోవాలి
https://www.youtube.com/watch?v=RzdyiAQPSxo

No comments:
Post a Comment