మిత్రులకి వందనం
చాలారోజులైంది మిమ్ములని కలిసి, చాలరోజులనుంచి మీకు ఇళయరాజా గారి క్షత్రియుడు చిత్రంలోని "పాటగా నాలో" గీతాన్ని గుర్తుచేద్దాం అనుకుంటున్నా కుదరలేదు, ఈరోజు పట్టుపట్టి పాట లిరిక్ విని రాసి పెడుతున్నా.
రాజశ్రీ గారు రాసిన ఈపాట చిత్రమ్మ గొంతులో అద్భుతంగా పలికింది. డబ్బింగ్ పాట అని చెప్తేనే కాని తెలియదు.
పాట స్టార్టింగ్ మురళి గానం వినండి థాట్స్ వాట్ రాజా.
ఒరిజినల్ తమిళ్ లో స్వర్ణలత గారు పాడారు we miss you mam
పాటగా నాలో మధురాలు విరిసే
మల్లెలీవేళా పరువాలు పరిచే
దేహం అదిరెనో ఓహో మొహం విరిసేనో
ప్రాయం మాటులో ఓహో మౌనమ్ వెలిసెనో
హృదయమే పిలిచేనే చిగురాశలే పలికేనే
వలపే తేనే నవ్వుల జల్లై ఎదలో కురిసే
తలపే కోటి చిందులేసే అలలై మెరిసే
వగలే కొసరి రాగమాలా కదిలే వింత పాటలే
కోరే చిలిపి బాసలోనా చిలికే లేత ద్యాసలే
హృదయమే పిలిచేనే చిగురాశలే పలికేనే
వయసే నేడు ఇంద్రధనుసై కధలేతెంచే
మనసే గుండెలోన వేయి కలలే పంచే
కనులే నాకు జోల పాడే ఇది ఏ రాజ యోగమో
కసిగా మనసు ఆలపించే ఉరికే రాగ బంధమో
హృదయమే పిలిచేనే చిగురాశలే పలికేనే
https://www.youtube.com/watch?v=i92fwKRxy2E
https://www.youtube.com/watch?v=l-YS-FitkVA