జై శ్రీమన్నారాయణ
సంపుటి-22, కీర్తన-77
పాడినవిధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ మరియు బుల్లెమ్మా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
Uploaded by
@padmacharan
పలుచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతే చూచెనటా
పలుచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతే చూచెనటా
సొలసి నిన్నొకతే చూచెనటా
పలుచనిరెప్పల పగటులు నెరపుచు
సొలసి నిన్నొకతే చూచెనటా
తళుకులగోళ్ళ దండె మీటి అదే
పలికి నిన్నొకతే పాడెనటా
తళుకులగోళ్ళ దండె మీటి అదే
పలికి నిన్నొకతే పాడెనటా
పలికి నిన్నొకతే పాడెనటా
తళుకులగోళ్ళ దండె మీటి అదే
పలికి నిన్నొకతే పాడెనటా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
Uploaded by
@padmacharan
చనవులు నెరపుచు సన్న సేయుచును
ననుపున నోక్కతె నవ్వెనటా
చనవులు నెరపుచు సన్న సేయుచునుననుపున నోక్కతె నవ్వెనటా
ననుపున నోక్కతె నవ్వెనటా
చెనకి యొక్కతె యదె చిగురుగేదగుల
వెనకనుండి నిను వేసెనటా
వెనకనుండి నిను వేసెనటా
చెనకి యొక్కతె యదె చిగురుగేదగుల
వెనకనుండి నిను వేసెనటా
వెనకనుండి నిను వేసెనటా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
Uploaded by
@padmacharan
అదన నీవు నన్ను అలమిపట్టంగ
కొదలి యొక్క తె గని గొణిగెనట
అదన నీవు నన్ను అలమిపట్టంగ
కొదలి యొక్కతె గని గొణిగెనట
కొదలి యొక్క తె గని గొణిగెనట
అదన నీవు నన్ను అలమిపట్టంగ
కొదలి యొక్కతె గని గొణిగెనట
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ
చెదరినయలకలు చెరిగెనటా
చెదరినయలకలు చెరిగెనటా
యెదురనె శ్రీవేంకటేశ యొకతె నీ
చెదరినయలకలు చెరిగెనటా
చెదరినయలకలు చెరిగెనటా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
ఇదివో సుద్దులు యీరేపల్లెను
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
కదిసి యిందరివీ గైకొనవయ్యా
Uploaded by
@padmacharan
No comments:
Post a Comment