Tuesday, July 21, 2020

ఆణికాడవట అంతటికి

జై శ్రీమన్నారాయణ
రాగం : దుర్గా
పాడినవధానం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు
ఆణికాడవట అంతటికి
ఆణికాడవట అంతటికి
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....
ముంగిటి  చెమటల ముత్యపు పూసలు
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదె
ముంగిట చెమటల ముత్యపు పూసలు
అంగన లోలో నమ్మీనదే
ఇంగితంపు వెలలెరుగుదు వటవో
ఇంగితంపు వెలలెరుగుదు వటవో
అంగడి బేహారి అవి గొనవయ్యా
ఇంగితంపు వెలలెరుగుదు వటవో
అంగడి బేహారి అవి  గొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....
మొల్లమి మాచెలి మోవి మాణికము
మొల్లమి మాచెలి మోవి మాణికము
అల్ల వెలకు మీ కమ్మీనదే
మొల్లమి మాచెలి మోవి మాణికము
అల్ల వెలకు మీ కమ్మీనదే
మొల్లమి మాచెలి మోవి మాణికము
అల్ల వెలకు మీ కమ్మీనదే
తొల్లినీవు సూదులవాట్లచే
తొల్లినీవు సూదులవాట్లచే
కొల్ల లాడితట కొనవయ్యా
తొల్లినీవు సూదులవాట్లచే
కొల్ల లాడిగితట కొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....

నిడుదల చూపుల నీలంబులు నీ –
వడిగినంతకే అమ్మీనదే
నిడుదల చూపుల నీలంబులు నీ –
వడిగినంతకే యమ్మీనదే
నిడుదల చూపుల నీలంబులు నీ –
వడిగినంతకే యమ్మీనదే
పడతిదె శ్రీవేంకటపతి నీ విదె
పడతిదె శ్రీవేంకటపతి నీ విదె
పడతిదె శ్రీవేంకటపతి నీ విదె
యెడయని కాగిట నిటుగొనవయ్యా
పడతిదె శ్రీవేంకటపతి నీ విదె
యెడయని కాగిట నిటుగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా
ఆణికాడవట అంతటికి
ఆణికాడవట
ఆణికాడవట
ఆణికాడవట అంతటికి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ....












































No comments:

Post a Comment