శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
వాల్మీకి పలుకుల పాటయై
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
ఎన్ని రూపములందెనో
ఎన్నెన్ని గొంతుల చిందెనో
ఎన్ని రూపములందెనో
ఎన్నెన్ని గొంతుల చిందెనో
ఎప్పటిదో ఈ రామ చరితము
జగతి సర్వము అమృతభరితము
ఎప్పటిదో ఈ రామ చరితము
జగతి సర్వము అమృతభరితము
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
తోడులేని ఎడారి బ్రతుకుల
తొలకరి చిరు వాన జల్లుగ
తోడులేని ఎడారి బ్రతుకుల
తొలకరి చిరు వాన జల్లుగ
వాల్మీకి పలుకుల పాటయై
తోడులేని ఎడారి బ్రతుకుల
తొలకరి చిరు వాన జల్లుగ
తోడులేని ఎడారి బ్రతుకుల
తొలకరి చిరు వాన జల్లుగ
వెలసినది శ్రీ రామ పాదము
వెయ్యి జన్మల పుణ్యమై
వెలసినది శ్రీ రామ పాదము
వెయ్యి జన్మల పుణ్యమై
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
కొంత చీకటి ఇంత వెలుగై
సొంత కలలై పోవఁగా
కొంత చీకటి ఇంత వెలుగై
సొంత కలలై పోవఁగా
ఒంటరి ఒక బాటసారికి
దారి దీపం తానైయై
ఒంటరి ఒక బాటసారికి
దారి దీపం తానైయై
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
వాల్మీకి పలుకుల పాటయై
కొంత చీకటి ఇంత వెలుగై
సొంత కలలై పోవఁగా
కొంత చీకటి ఇంత వెలుగై
సొంత కలలై పోవఁగా
ఒంటరి ఒక బాటసారికి
దారి దీపం తానైయై
ఒంటరి ఒక బాటసారికి
దారి దీపం తానైయై
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
గుడిని నిలిచిన దేవుడై
ఈ గుడిసెలోపలి జీవుడై
గుడిని నిలిచిన దేవుడై
ఈ గుడిసెలోపలి జీవుడై
కరుణయై వైతరణి దాటేడి
నావయైనది రామ నామము
నావయైనది రామ నామము
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
వాల్మీకి పలుకుల పాటయై
ఎన్ని రూపములందెనో
ఎన్నెన్ని గొంతుల చిందెనో
ఎప్పటిదో ఈ రామ చరితము
జగతి సర్వము అమృతభరితము
శబరి మనసున ఊహయై
వాల్మీకి పలుకుల పాటయై
వాల్మీకి పలుకుల పాటయై
Mp3 లేదాండీ శబరి మనసున ఊహాయై పాట
ReplyDelete