జై శ్రీమన్నారాయణ
రాగం : సామంతం
సంపుటి 3, సంకీర్తన : 156
రేకు : 228
పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు
ముందర గలదని మోసపోతి నిదె
యిందు నే తుదపద మెక్కితినా
కాయము మోచితి ఘడన గడించితి
చేయారబుణ్యము సేసితినా
పాయము గైకొంటి పలురుచులెఱిగి
రొయదగిన విల రోసితినా
నిదుర మేల్కనితి నిక్కల గంటిని
హృదయపువిజ్ఙాన మొఱిగితినా
చదువులు చదివితి జపములు సేసితి
మది చంచలములు మానితినా
అందరిగొలిచితి నన్నియుఁజూచితి
నెందునైనా మేలెఱిఁగితినా
కందువా శ్రీ వేంకటపతి నీవే
చెంది కాచితివి చెదారితినా
రాగం : సామంతం
సంపుటి 3, సంకీర్తన : 156
రేకు : 228
పాడినవిధానాం : శ్రీమాన్ బాలకృష్ణ ప్రసాద్ గారు
ముందర గలదని మోసపోతి నిదె
యిందు నే తుదపద మెక్కితినా
కాయము మోచితి ఘడన గడించితి
చేయారబుణ్యము సేసితినా
పాయము గైకొంటి పలురుచులెఱిగి
రొయదగిన విల రోసితినా
నిదుర మేల్కనితి నిక్కల గంటిని
హృదయపువిజ్ఙాన మొఱిగితినా
చదువులు చదివితి జపములు సేసితి
మది చంచలములు మానితినా
అందరిగొలిచితి నన్నియుఁజూచితి
నెందునైనా మేలెఱిఁగితినా
కందువా శ్రీ వేంకటపతి నీవే
చెంది కాచితివి చెదారితినా
No comments:
Post a Comment