అరుదరుదీగతి
అహోబలేశ్వర
అరుదరుదీగతి
అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
యెదుట( జించితివి
హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
యెదుట( జించితివి
హిరణ్యకశిపుని
అదె ప్రహ్లాదుడు బంటగుటెట్లు
కదిసిన రుద్రుని గర్వ మడచితివి
కదిసిన రుద్రుని
గర్వ మడచితివి
గుదిగొని దివిజులు కొలుచుట యెట్టు
కదిసిన రుద్రుని
గర్వ మడచితివి
గుదిగొని
దివిజులు కొలుచుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
ఘనసింహాకృతి
గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
ఘనసింహాకృతి
గైకొనివుంటివి
యనయంగ కరి గాచినదెట్లు
పనివడి కంబము పగుల వెడలితివి
పనివడి కంబము
పగుల వెడలితివి
మనుజులు పూజించి మరుగుట యెట్టు
పనివడి కంబము
పగుల వెడలితివి
మనుజులు పూజించి
మరుగుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
సరవితో వీరరసమున
మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సరవితో వీరరసమున
మించితివి
అరయంగ శృంగారి వౌటెట్టు
సిరివుర మెక్కెను శ్రీవేంకటాద్రిని
సిరివుర మెక్కెను
శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ యెక్కుట యెట్టు
సిరివుర మెక్కెను
శ్రీవేంకటాద్రిని
యిరవుగ నీతొడ
యెక్కుట యెట్టు
అరుదరుదీగతి అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
పొరి(బొరి దాసులు పొగడుట యెట్టు
అరుదరుదీగతి
అహోబలేశ్వర……