మిత్రులకి వందనం
చాలా రోజులయింది మిమ్ములని పలకరించి.
సింగర్ ఆనంద్ గురించి చాలా మందికి తెలియక పోవచ్చును, నేను గర్వంగా చెప్పుకుంటా అయిన గురించి కారణం విశాఖపట్నం వాస్తవ్యులు వారు కావడం. కారణాలయితే నాకు తెలియదు కాని అనుకున్నంత పేరు ప్రఖ్యాతలు రాలేదు వారికి
అయిన పాడిన ఒక వేణువు వినిపించెను పాట నాకు చాలా ఇష్టమైన పాట. అమెరికా అమ్మాయి చిత్రం, G K వెంకటేష్ గారి సంగీతం, మైలవరపు గోపి అని మంచి కవి ఇయనకి తగినంత గుర్తింపు రాలేదు, వసంత కోకిల (కమల్ శ్రీదేవి) లోని కధగా కల్పనగా, కుంకుమ తిలకం లో ఆలనగా లాలనగా, గృహప్రవేశం లో దారిచూపిన దేవతా ఇలాంటి ఎన్నో మంచి పాటలు రాసారు.

ఒక వేణువు వినిపించెను
అనురాగ గీతిక
ఒక రాధిక అందించెను
నవరాగ మాలిక
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో (2)
నవ మల్లిక చినబోయెను (2)
చిరునవ్వు సొగసులో
వలరాణియే అలివేణికి సిగపూలు తురిమెను (2)
రే రాణియే నా రాణికి (2)
పారాణి పూసెను
ఏ నింగికి ప్రభవించెను నీలాల తారక(2)
నా గుండెలో వెలిగించెను(2)
సింగార దీపిక
https://www.youtube.com/watch?v=WgXvq_K-WCE&list=RDtSUwgYg9AB8&index=7
No comments:
Post a Comment