మిత్రులకి శుభోదయం
K విశ్వనాథ్ గారి చిత్రాలంటే మనందరికీ చాలా ఇష్టం, కారణం సంగీత నృత్య ప్రదానమైన చిత్రాలే అయినవి. అయిన గొప్పతనం గురించి నేను కొత్తగా చెప్పర్లేదు, మీకందరికీ తెలిసిందే. కేరళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారిని, తమిళనాడుకు చెందిన రాధికని, కర్ణాటకకు చెందిన మంజునాథ్ ని పెట్టి తీసిన తెలుగు చిత్రం స్వాతికిరణం అంటే చాలా ఇష్టం నాకు. మహదేవన్ గారి సంగీతం, శాస్త్రి గారి సాహిత్యం సినిమాని మరొక ఎత్తుకి తీసుకెళ్ళాయి.
ఈ చిత్రం లోని ఆనతినీయరా హరా అనే పాట నాకు బాగా ఇష్టమైన పాట, వానిజయరాం మాత్రమే పాడగలరు అనడం అతిశయోక్తి కాదు. రియాలిటి షోస్ లో శ్రుతి నీవు గతినీవు పాట ఎంచుకుంటారు కాని ఆనతినీయరా ప్రయత్నిచడం లేదు, కొందరు చేసారు కాని ! అంతగా చేరుకోలేక పోయారనే చెప్పాలి.
అమృతవర్షిని రాగంలో చెయ్యబడిన ఈ పాట నిజంగానే వాణి గారు మన చెవులలో అమృతం పోసారు.
తప్పులేమైనా ఉంటే పెద్దలు చెప్పగలరు, సర్దగలరు.
ఆనతినీయరా హరా
సన్నుతిసేయగా సమ్మతినీయారా దొరా
సన్నిధిజేరగా ఆనతినీయరా హరా
నీ ఆన లేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై "2"
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా .....
ని ని స ని ప నీ ప మ గ స గ ఆనతినీయరా
ఆచలనాధ అర్చింతునురా ఆనతినీయరా....
పమపని పమపని పమపని గమపని
సనిసగ సనిసగ సనిసగ పనిసగ
గమగ సాని పమ గమగసా సగసని
జంగమదేవర సేవలు గొనరా మంగళదాయక దీవెనలిడరా సాష్టాంగముగ దండము చేతురా ఆనతినీయరా......
సానిప గమపానిపమ గమగ పాప పప మపని పాప పప
గగమ గాస సస నిసగ సాస సస సగగస గపపమ పసనిస
ససని సాగ సాగ సని సాగ సాగ సగ గాస సాస సని సాగగ గసగ గా పమగస గ సనిప నిపమగమగ ఆనతినీయరా......
శంకరా శంకించకుర వంకజాబిలిని తలను ముడుచుకుని విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క కడగంటి చూపు పడనీయవేయిని నీ కింకరునిగ సేవించుకుందురా ఆనతినీయరా ......
పాపా పమప నినిపమగస గగ "2"
గమపని గా మపనిస మా పనిసగ నీస పాని మాప గామ సాగమ
పాపా పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా
పనిసగ నీస పాని మాప గామ సాగమ
పాపా పమప నినిపమగస గగ
గమపని గమపనిస మపనిసగని గమపని గమపనిస మపనిసగ నిస పని మప గమ సాగామ
పాపా పమప నినిపమగస గగ
గామాపని గామాపానిస మపాని సగనిస పని మప గమ సాగామ
పాపా పమప నినిపమగస గగ
గగ మమ నినిసమ తక తకిట తకధిమి
మమ పప నినిసమ తక తకిట తకధిమి
పపనినిసస గని తక తకిట తకధిమి
పపని మపగమ సగమ
పాపా పమప నినిపమగస గగ
రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా సన్నుతిసేయగా సమ్మతినీయరా
https://www.youtube.com/watch?v=m3G5iD-NZhU

No comments:
Post a Comment