Friday, June 12, 2015






పుంజై ఉండు ననజై ఉండు పొంగివరుం గంగై ఉండు  (సొంత మంటూ పంత మంటూ  అంతలేసి  మాటలంటూ )
పంజమ్ మట్టుం  ఇన్నుం ఇంగు మారవిల్ల - ఎంగ    ( పొంతనంటూ  పట్టనట్టు ఉందువేలా - ఎంత )
బారధత్తిల్ సోత్తుచ్చండ తీరవిల్ల                              (భాధ ఉన్నా పక్క వాడ్ని చూడవేలా) 
వీదికోరు కట్చియుండు సాదిక్కోరు సంగముండు      (వీధికోక కక్షి పెట్టి, ఊరుకోక సంగమెట్టి )
నీది సొల్లా మట్టుం ఇంగు నాదియిల్ల - సనమ్           (నీది అన్న మాట తప్ప మనది ఆనవా  - మరి   )
నిమ్మదియా వాజ్హ ఒరు నాలుమిల్ల - ఇదు               (జాతి మొత్తం చీడ లాగ ఉండబోదా   - ఇది )
నాడా ఇల్లా వెరుమ్ కాడా - ఇదై                              (  నీదా నాదీ  అంటూ ఉంటే  - మరి )
కేత్క యారుం ఇల్లై తోఅజ్హ                                      (రాదా మనలో ఈ తేడా )

వానత్తై ఎత్తి నిర్కుం ఉయరన్ధ మాలిగై                      (వానొచ్చి నీరు పోసి మొక్క పెంచెనా)
యారింగు కట్టివైత్తు కొడుత్తదు                                (ఎవరొచ్చి చెప్పారని చేసెనా  )
ఊరుక్కుప్ పాడుపట్టు ఇన్నైథ కూత్తమే                   (కాలాన్ని పాడి పంట చూసుకొమ్మని)
వీదిన్రి వాసలిన్రి తవిక్కుదు                                     (విధి రాత మార్పులు  చేయునా)
ఎత్తని కాలం ఇప్పడి పొఅఘుమ్ ఎంద్రోరు కెల్వి నాలై వరుం (ఇంకెంత  కాలం ఇల్లాంటి భావం మారాలి మనలో ఈ ద్వేషం )
ఉల్లవై ఎల్లాం యారుక్కుం సొంధం ఎన్రింగు మారుం వేలి వరుం (ఊరంతా ఒకటై వాడంతా కలిసి  సాగాలి ముందుకు వాహినులై)
ఆయిరం కైగల్ కూడట్టుం ఆనంద రాగం పాడట్టుం       (చేయి చేయి కలపండి తోడూ నీడగ సాగండి)
నాలయ కాలం నమ్మోఅడు నిచ్చయం ఉండు పోరాడు ( మంచి చెడ్డ తెలిసేలా మనిషికి సాయం చెయ్యండి )
వానగముమ్ వైయగముమ్ ఎన్గల్ కైగాలిల్ ఎన్రాడు     (ఏమైనా ఏదైనా ఒకటే దారి ఒకటే గమ్యం)

ఆట్రుక్కుప్ పాదై ఇంగు యారు తంధదు                            (ఉడుతమ్మా సాయాన్నేమో  రాముడడిగెనా)
తానాగాప్ పాదై కండు నడక్కుదు                                     (తనదైన భక్తిని నమ్మవా)
కాట్రుక్కుప్ పాట్టుచ్ చోల్లి యారు తంధదు                           (కాటిలో ఉన్నది కొడుకు కాదని)
తానాగాప్ పాటు ఒన్ను పడికుదు                                      (తనువేమో చాలించాక తెలియునా)
ఎన్నియ యావుం కైగాలిల్ సేరుం నంబిక్కై వేండుం నేన్జుక్కుల్లే(కష్టాన్ని చూసి కారాన్ని చల్లే రాక్షస రూపం మారాలి)
కాలైయిల్ తోంరుం సూరియన్ పోఅలే పొంనోలి వేండుం కన్నుక్కుల్లే (హక్కులు కాని అక్కసు లేని ప్రేమే మనము పంచేద్దాం 
చేరియిల్ తేన్రాల్ వీసాదా ఏజ్హియై వందు తీన్దాదా              (గొంతు గొంతు కలిపెద్దాం ఆనంద రాగం పాడేద్దాం)
గానగై తెర్కే పయాద కావేరి ఓడు సేరాదా                         (తీరు తెన్నూ మార్చేద్దాం సంతోషంగా జీవిద్దాం )
పాడుపడుం థొఅషర్గలిన్ థొఅల్గలిల్ మాలై సూదాదా          (ఏమైనా ఏదైనా ఒకటే దారి ఒకటే గమ్యం)
















No comments:

Post a Comment