మిత్రులకి శుభోదయం
చలం గురించి కొంతమంది మిత్రులకి తెలియక పోవచ్చు, నటుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆంద్ర దిలిప్ కుమార్ గా పిలుస్తారు. నిర్మాత గా సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం నిర్మించారు, మట్టిలో మాణిక్యం చిత్రానికి ఉత్తమ చిత్రం గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
సంబరాల రాంబాబు చిత్రం లోని పాటలంటే నాకు చాలా ఇష్టం, v కుమార్ సంగీతాన్ని అందించారు. రాజశ్రీ గారు అంటే కేవలం డబ్బింగ్ చిత్రాలకి మాత్రమే పాటలు రాస్తారు అనుకుంటారు. ఈ చిత్రం లోని అన్ని పాటలు ఆయినే రాసారు, నాకు బాగా ఇష్టమైన పాట మామ చందమామా. బాలు గురించి చెప్పాలి ఈ పాట కళ్ళుమూసుకుని వినండి, బాలు గారి గొంతు గుర్తుపట్టలేము, typical బాలు కనిపించరు. great singer, we are blessed having balu in telugu film industry
ఒరిజినల్ ట్రాక్ స్కిప్ అవుతోంది అందుకు వేరే లింక్ పెట్టడమయింది

మామా చందమామా వినరావా నా కధ
వింటే మనసు ఉంటె కలిసేవు నా జత
నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు (2)
నీ కళ్ళే సాటిలేని ఆకారం ప్రేమకు
నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు
జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు ....
మామ చందమామ
ఇంటిపైన నీవు ఒంటి దానివై
అందరికి వెన్నెల పంచ రేయంత తిరగాలి
ఇంటిలోన నేను ఒంటి గాడినై
అందరికి సేవలు చేయ రేయి పవలు తిరగాలి
లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు (2)
మనను చూసి అయ్యో పాపం అనే వారు ఎవ్వరు
అనే వారు ఎవ్వరు
మామా చదమామ....
https://www.youtube.com/watch?v=Kz2rKXW9q8g
No comments:
Post a Comment