మిత్రులకి వందనం
ఎవరో అడుగుతున్నారు నన్ను ఏంటి పాటల సరదా తీరిపోయిందా, ఈ మద్య పోస్టలు లేవు అని, కేవలం సమయాభావం వలన మాత్రమే రాయలేక పోతున్నా, సంగీతం మీద, సాహిత్యం మీద మోజు ఎప్పటికి పోదు, మిత్రులతో పంచుకోవడంలో ఉండే ఆనందం బాగా తెలిసినవాడిని.
సమయాన్ని కూడగట్టుకొని మరి ఈ రోజు ముందుకొచ్చా!
సప్తతి మహోత్సవం జరుపుకుంటున్న మహా గాయని శ్రీమతి వాణిజయరామ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. నాలుగు దశాభ్దాలకు పైగా ఎన్నో గొప్ప పాటలు పాడి మనల్ని అలరిస్తున్న వాణి గారు, తెలుగులోనే కాకుండా భారతీయ భాషలన్నిటి లోను పాడారు.
గుడ్డి చిత్రం గురించి నిన్నటి తరం వారందరికీ తెలుసు వసంత్ దేశాయి గారి సంగీత సారద్యంలో వచ్చిన ఆ డెబ్బైవ దశకం చిత్రంలోని హంకో మన్ కి శక్తి దేన పాట ఆ రోజులలో ప్రతి పాఠశాలలో ప్రార్ధనా గీతంగా నడిచేది. ఇప్పటికి ఉత్తర భారతంలో చాలా పాఠశాలల్లొ పిల్లలు పాడతారు.
వాణి గారు భారతదేశంలో ఉన్న అందరు గొప్ప సంగీత దర్శకులకి పాడారు, చిత్రగుప్త, నౌషద్, మదన్ మోహన్, op నయ్యర్, R D బర్మన్, కళ్యాణ్ జి-ఆనంద్ జి, జయదేవ్, సలీల్ చౌదరి,లక్ష్మి కాంత్ ప్యారేలాల్, రవీందర్ జైన్, లాంటి హిందీ సంగీత దర్శకులు, M S విశ్వనాధన్, మహదేవన్, M K అర్జున్, ఇళయరాజా, A R రెహమాన్ లాంటి దక్షిణ భారత సంగీత దర్శకుల దగ్గరా కూడా పాడారు.
ఆమె పాడిన మీరా భజన్స్ వినండి తన్మయత్వం చెందడం ఖాయం.
ఎంతైనా ఆమె వీణ విద్వాంసులు శ్రీ రంగారామనుజం అయ్యంగారి శిష్యురాలు, అక్కగారితో పాటు కడలూరు శ్రీనివాస అయ్యంగార్ దగ్గరా సంగీతం అభ్యసించారు.
https://www.youtube.com/watch?v=a0VhLqzPqVA

हम को मन की शक्ति देना, मन विजय करे
दूसरों की जय से पहले, खुद को जय करे
भेदभाव अपने दिल से साफ़ कर सके
दोस्तों से भूल हो तो माफ़ कर सके
झूठ से बचे रहे, सच का दम भरे
दूसरों की जय से पहले, खुद को जय करे
मुश्किलें पड़े तो हम पे इतना कर्म कर
साथ दे तो धर्म का, चले तो धर्म कर
खुद पे हौसला रहे, बदी से ना डरे