Monday, October 5, 2015

"శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా దేయం,
శ్రియా దేయం, హ్రియా దేయం,
భియా దేయం, సంవిదా దేయం"
దానం చేయాలి .. శ్రద్ధతో చెయ్యాలి .. 
ఆ ఏదో ఇచ్చేంలే అన్నట్లు ఇవ్వకూడదు..
పెద్ద మనసుతో ఇవ్వాలి - భయంతో ఇవ్వాలి.
ఎడమ చేతికి తెలియకుండా కుడిచేత్తో ఇవ్వాలి ..
నేనే ఇస్తున్నాను ! అన్న అహంకారం లేకుండా ఇవ్వాలి.
ఇవ్వాలని ఇవ్వటం కాకుండా .., అవతలివాడు తృప్తి పడేట్టు ఇవ్వాలి. అంటారు ఉపనిషద్ లో, 

దానోత్సావ్ కార్యక్రమంలో భాగంగా మారియాట్ హోటల్ చేస్తున్న సత్కార్యక్రమాలని వివరించడానికి T V 9 వారి నవీన కార్యక్రమం లో పాల్గొనే అవకాశం దొరికింది, 

దానం చెయ్యడంలో ఉండే ఆనందాన్ని పొందండి, ఉన్నదాంట్లో ఎంతో కొంత లేనివారికి పంచుదాం, రండి దానోత్సావ్ లో పాల్గొందాం.  

No comments:

Post a Comment