మిత్రులకి శుభోదయం
నాకు బాగా ఇష్టమైన గాయకురాలు ఆశా భోస్లే, తెలుగులో చాలా గేయాలను ఆలపించారు, ఆల్మోస్ట్ అన్ని హిట్సే, నేడు ఆ మహాగాయకురాలి జన్మదినం.
తెలుగు ఆమె పాడిన అశ్వమేధం చిత్రంలోని శీతాకాలం ప్రేమకు అలాగే చిన్ని కృష్ణుడు చిత్రం లోని జీవితం సప్త సాగర గీతం నాకు చాల ఇష్టమైన పాటలు.
ఆమె కొన్ని అన్నమయ్య కీర్తనలు కూడా పాడారంటే నమ్ముతారా, youtube లో చూడండి ఉన్నాయి.
వేటూరి వారు రచించిన ఈ R D బర్మన్ గారి పాటని బాలుతో కలసి ఆశ చేత జంధ్యాల గారు పాడించారు.
వేటూరి వారు చూడండి ఎంత గొప్ప రచయతో, మనదేశంలోని కలకత్తా గురించి, కాశి గురించి రాసారంటే ఒకే, వేరే దేశం అందులోని గోప్పతనాలగురించి, నిజంగా గ్రేట్. R D మ్యూజిక్ సింప్లీ సూపర్బ్, రాసిన పాటకి ట్యూన్ కట్టడం జరిగింది అనుకుంటా.
తరా..రారా..రరా తరరా... జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కల ఇల కౌగిలించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కల ఇల కౌగిలించే చోట ఏది భువనం ఏది గగనం తారతోరణం ఈ చికాగో సియర్స్ టవరు యె స్వర్గ సోపానము ఏది సత్యం ఏది స్వప్నం డిస్నీ జగతిలొ ఏది నిజమో ఏది మాయో తెలియని లోకము హే.. బ్రహ్మ మానస గీతం...ఊ.. మనిషి గీసిన చిత్రం ....ఊ.. చేతనాత్మక శిల్పం... మతి కృతి పల్లవించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కలా ఇలా కౌగిలించే చోట ఆ లిబర్టీ శిల్ప శిలలలో స్వేచ్చా జ్యొతులు ఐక్యరాజసమితి లోన కలిసే జాతులు ఆకాశన సాగిపోయే అంతరిక్షాలు.. ఈ మియామి బీచ్ కన్న ప్రేమ సామ్రాజ్యము హే.. సృష్టికే ఇది అందం దృష్టికందని దృశ్యం .. కవులు రాయని కావ్యం కృషి ఖుషీ సంగమించే చోట కృషి ఖుషీ సంగమించే చోట జీవితం సప్త సాగర గీతం వెలుగు నీడల వేదం ... సాగనీ పయనం కల ఇల కౌగిలించే చోట కలా ఇలా కౌగిలించే చోట
https://www.youtube.com/watch?v=bQraEyMBDPI

No comments:
Post a Comment