మిత్రులకి శుభోదయం
1925లో ఇదేరోజున జన్మించిన భానుమతి గారు నేటికి తొమ్మిది పదులు పూర్తి చేసుకున్నారు, నటిగానే కాకుండా, గాయని, సంగీత దర్శకురాలు, రచయత్రి, దర్శకురాలిగా, నిర్మాతగా ఇలా అన్ని రంగాలలో భహుముఖ ప్రజ్ఙాశాలి అమె.
నిన్ననే కన్నయ్య పుట్టినరోజు జరుపుకున్నాం, అంతా మన మంచికే అనే చిత్రంలో ఆమె పాడిన నేనే రాధనోయి పాట అంటే నాకు ప్రాణం, ఎంత అద్భుతంగా అలపించారో. సత్యం గారు చేసిన ఈ గీతం దాశరధి గారు రచించారు.
ఎక్కడో చదివా ఆమె ఆరోజులలో కర్ణాటిక శాస్త్రీయ సంగీత కచేరీలు M S గారితో కలిసి చేసారని, దానిబట్టి ఆలోచించండి ఎంత గొప్ప గాయనో ఆమె. అంతే కాదు తోడూ నీడ చిత్రంలో doris day అనే ఇంగ్లీష్ పాట పాడి వైవిధ్యాన్ని చూపారు.
https://www.youtube.com/watch?v=VRkLYaxmaaA
https://www.youtube.com/watch?v=nUSLdY4mL4Q

No comments:
Post a Comment