మిత్రులకి వందనం
పూర్ణోదయం నిన్నటితో అస్తమించిపోయింది, చేతులకి ఉండే 10 వేళ్ళలా కేవలం పదే పది సినిమాలు నిర్మించిన శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారు లేరు అనే వార్త నాలాంటి సంగీత అభిమానులని కలచివేస్తోంది. పదే పది చిత్రాలు అని నొక్కి చెపుతున్నాను అని అనుకోకండి, తీసిన పది చిత్రాలు అణిముత్యాలు, మరపురాని చిత్రాలు, మరచిపోలేని చిత్రాలు. సిరి సిరి మువ్వ నుంచి ఆపద్భాందవుడు వరకు అన్ని గొప్ప చిత్రాలని నిర్మించి మంచి అభిరుచిగల వ్యక్తిగా శ్రీ నాగేశ్వరరావు గారు మనకి పరిచయమే. వారు నిర్మించిన చిత్రాలలో ఎక్కువు విశ్వనాద్ గారు దర్శకత్వం వహించగా, సీతాకోకచిలుక భారతీరాజా, సితార వంశి, తాయారమ్మ బంగారయ్య చక్రవర్తి గారి సోదరుడు k శేషగిరి డైరెక్ట్ చేసారు.
ఏ పాట గుర్తుచేయ్యాలి, అన్ని సూపర్ హిట్సే, ఒక పాటను మించినది ఒకటి.
రాజా గారి సంగీతంలో వచ్చిన సాగర సంగమం చిత్రంలో అన్ని పాటలు నాకు బాగా ఇష్టమైనవే, వేదం అణువణువునా నాదం పాట విన్నప్పుడల్లా నా కళ్ళల్లో తెలియకుండానే ధారా మొదలవుతుంది. ఈ చిత్రం చూసిన తరువాత నేను కూడా నృత్యం నేర్చుకుంటానని అడిగితే మూడు సంవత్సరాలతరువాత మా నాన్నగారు నేర్పించడం మొదలు పెట్టారు, నిజంగానే నాలు ఆ కోరిక ఉందా లేక ఏదో టైం పాస్ కా అని ఆలోచించి ఉంటారు, సంగీత నృత్యాలలో నాలాంటి వారు ఎందరో పూర్ణోదయ వారి చిత్రాలనుంచి స్ఫూర్తి పొంది నేర్చుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు.
బాలు గారితో వారి సోదరి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన శ్రీమతి శైలజ పాడగా, శ్రీమాన్ వేటూరి వారు రచించారు.
గా మా రీ గమగస గమగస
మగస మగస గస
నీసా నిదమగ నిదమగ
దమగ దమగ మగ సరీసా సరీసా
గమాగా గమాగా గమాగ మదామ
దనీద నిసాని రీ నిసాని రీ
వేదం అణువణువున నాదం
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
ఆ ఆ ఆ
సాగరసంగమమే ఒక యోగం
నిరిసనిదమగా గదమగరిసనీ
నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ
గమదనిసాని దనిమద గమరిగస
సాగరసంగమమే ఒక యోగం
క్షార జలధులే క్షీరములాయె
ఆ మధనం ఒక అమృతగీతం
జీవితమే చిరనర్తనమాయె
పదమలు తామే పెదవులు కాగా
పదమలు తామే పెదవులు కాగా
గుండియలే అందియలై మ్రోగ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
వేదం అణువణువున నాదం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మాతృదేవోభవ పితృదేవోభవ
ఆచార్య దేవోభవ ఆచార్య దేవోభవ
అతిథి దేవోభవ అతిథి దేవోభవ
ఎదురాయె గురువైన దైవం
ఎదలాయె మంజీర నాదం
గురుతాయె కుదురైన నాట్యం
గురు దక్షిణైపోయె జీవం
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
నటరాజ పాదాన తలవాల్చనా
నయనాభిషేకాన తరియించనా
సుగమము రసమయ
సుగమము రసమయ
నిగమము భరతముగానా
వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
వేదం వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్యవినోదం
నాలో రేగేనెన్నో హంసానందీ రాగాలై
జయంతితే సుకృతినో
రస సిద్దా: కవీశ్వరాః
నాస్తిక్లేతేశాం యశ: కాయే
జరామరణజం భయం
నాస్తి జరామరణజం భయం
నాస్తి జరామరణజం భయం
నాస్తి జరామరణజం భయం
వేదం వేదం వేదం వేదం
https://www.youtube.com/watch?v=uNXc5506m5M

No comments:
Post a Comment