ఈ పేజి మొదలుపెట్టి పదిరోజులు కావస్తున్నా మన"సుకవి" గారి ఒక్క పాట మిత్రులకి గుర్తు చెయ్యనందుకు క్షమించమనే అడగాలి.
"ప్రేమ" చిత్రంలోని పాటలన్నీ ఒక ఎత్తు ఈ పాట ఒక ఎత్తు, విచిత్రంగా అనిపిస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా, పల్లవి ఒకలాగా, చరణాలు ఒక లాగా ఉంటాయి, ఒక ర్యాప్ సాంగ్ లాగ మొదలై చరణాలలో శ్రావ్యమైన మోలోడి గా మారుతుంది.
కొన్ని ప్రయాగాలు ఈ పాటలో భలే గమ్మత్తుగా ఉంటాయి.
"ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను"
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు(ఇవ్వు)వద్దు వద్దు అంటూ పొతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్ళయ్యింది చాల్లే(ఇవ్వు)ఆద్యంతమూ లేని
అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని
తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞ్యానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్డులేవి లేనిది అందమైన ప్రేమ(ఇవ్వు)ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే(ఇవ్వు)
https://www.youtube.com/watch?v=On6sUrFXW00

"ప్రతిరేయీ నీ నెలవంక నేను"
"జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే" లాంటివి,
ఇసై రాజా నే హిందీలో కూడా సంగీతాని అందించారు.
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు(ఇవ్వు)వద్దు వద్దు అంటూ పొతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్ళయ్యింది చాల్లే(ఇవ్వు)ఆద్యంతమూ లేని
అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని
తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞ్యానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్డులేవి లేనిది అందమైన ప్రేమ(ఇవ్వు)ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే(ఇవ్వు)
https://www.youtube.com/watch?v=On6sUrFXW00
No comments:
Post a Comment