Friday, April 10, 2015

yogulu saagina maargamidi

యోగులు సాగిన మార్గమిది లోకములేలిన దుర్గమిది శాశ్వత శాంతుల స్వర్గమిది
వేదద్వజ ఛాయలలో సాగిన  భరతావని దిగ్విజయమిది                                                  "యోగులు "

రాతికి రాప్పకి చెట్టుకి చేమకి చెరాచెరమ్ములకన్నిటికి
నతమస్తకమౌ నతులు సలుపు మరమౌన్నతమౌ ఘన సంసృతిది
వినయము విద్యాభూషనమనుకోను విమల మనస్కుల వీడు ఇది
దురహంకారము దరిచేరని మహనీయ జీవనుల మార్గమిది                                            " యోగులు "

సరళ జీవనము విరళ చింతనము అవిరళ సరళిగ నెంచినది
ఆద్యంతమునకు అటు నిటు నిలిచిన ఆనందము పరికించినది
గీతా జ్యోతిని ఒసగి చేతమున చేయుతలలను అందించి
అగ్యానమునకు



No comments:

Post a Comment