మిత్రులకు వందనాలు
పాట హిట్టైతేనే నచ్చాలని లేదు, సినిమా హిట్ పాట ప్రస్థానం మారుస్తుంది అంటారు, సినిమా ఫ్లాప్ అయితే పాట మరుగున పడిపోతుంది అనడానికి ఇంకొక ఉదాహరణ ఈ పాట
శుభవేళ అని రాంగోపాల్ వర్మ గారి శిష్యుడు రమణ తీసిన చిత్రం, రామోజీ వారు డబ్బులు పెట్టిన హిట్టు కొట్టలేకపోయింది ఈ చిత్రం, చిత్రం బ్యాచ్ చేసిన ప్రయోగం ఈ సినిమా
తేజా కెమెరా బరువు మోసాడు, ఆర్ పి స్వరపరిచాడు, సినీత్రయం లో మూడవ వారు కులశేఖర్ రాసారు.
వీడియో ఎక్కడైనా దొరుకుతుందేమో అని ట్రై చేశా కాని దొరకలేదు, ఎవరికైనా దొరికితే పెట్టండి.
మంచి కాన్సెప్ట్ ఈ పాట, బజారుకి వెళ్ళి కొనుకున్నవన్ని ఇంటికి తెచ్చుకుంటాం మరి మొగుడిని కొనుక్కుని నేను కూడా వెళ్ళడం ఏంటి అని అమాయకంగా అడిగిన ఆ అనసూయ మళ్ళి అంతగా కనపడలేదు ఒకటి రెండు చిత్రాల్లో తప్పా, రవి పర్వాలేదు అనిపిస్తున్నాడు.
శ్రీ రామ నవమి తిరునాళ్ళు నాకప్పుడేమొ ఆరేళ్ళు
నేనడగానే ఈ బొమ్మ ముచ్చటగ కొంది మా బామ్మా
అప్పుడు దీని ఖరిదెంతో తెలుసా పది రూపాయలు
చిన్న నాటి నుంచి ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం "2"
నా వయసు అప్పుడు పది కామోసు మేమంతా వెళ్ళాం మదరాసు
పాండి బజారున మాయ బజారులో ఈ జడ కుచ్చులు, పాపిట బిళ్ళలు, చెవి జుంకాలు, రవ్వల గాజులు ఎన్నో కొన్నది వెన్నంటి మనసు అమ్మది
అప్పుడు వీటి ఖరిదేంతో తెలుసా మరో రెండు సున్నాలు

నాకప్పుడేమో టీనేజి పక్కురిలోనే కాలేజి "2"
వెళ్లి రావడానికి రాలీ సైకిలు వేసుకోవడానికి కొత్త చెప్పులు పట్టు పావడాలు చోళి గాగరాలు ఎన్నో కొన్నారు మా మంచి నాన్నారు
అప్పుడు వీటి ఖరిదేంతో తెలుసా మరో సున్నా
చిన్న నాటి నుంచి ఎన్నని కొన్నాం డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
పెల్లిడుకోచ్చావన్నారు కుర్రోడ్ని తీసుకువచ్చారు నచ్చాడా అని అడిగారు కాబోయే మొగుడన్నారు
కట్నంగా పది లక్షలంట నాగ నట్రా పొలం గట్రా ఇవ్వలంట తీరా ఇవన్నీ ఇచ్చాక నేను కూడా వారితో పుట్టిల్లు వదిలిపెట్టి వెళ్ళాలంట

మొగుడికోసం ఇంత డబ్బు పోసాం రాను అంటే ఎందుకూరుకుంటాం
ఇదేమి రూలు ఇదేమి న్యాయం చూసారా ఈ విడ్డూరం

ఎన్ని చెప్పిన మేము తాళి కట్టాం అత్తరింటికే నిన్ను తీసుకెలతామ్

No comments:
Post a Comment