మిత్రులకి వందనం
ఈ మధ్య స్నేహితుడు నాగేశ్వరరావు (నాని గారు) కామెంట్ లో చిన్నికృష్ణుడు చిత్రం లోని మౌనమే ప్రియ పాట ప్రస్తావన తెచ్చారు, నిజంగానే జానకమ్మ పాడిన ఈ పాట కూడా చాలా బాగుంటుంది. పంచం దా (R D Burman ) సంగీతం అపురూపం అజరామరం. వేటురిగారు రాసారని మళ్ళి చెప్పాలా?
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యాన్నమై
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయే
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసి ముందుగానే
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
https://www.youtube.com/watch?v=xj5Xr_xgC5g
ఈ మధ్య స్నేహితుడు నాగేశ్వరరావు (నాని గారు) కామెంట్ లో చిన్నికృష్ణుడు చిత్రం లోని మౌనమే ప్రియ పాట ప్రస్తావన తెచ్చారు, నిజంగానే జానకమ్మ పాడిన ఈ పాట కూడా చాలా బాగుంటుంది. పంచం దా (R D Burman ) సంగీతం అపురూపం అజరామరం. వేటురిగారు రాసారని మళ్ళి చెప్పాలా?
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యాన్నమై
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
చెప్పాలంటే నాలో సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే తారా మందారాలు
పొద్దే తాంబూలాలై ఎర్రనాలే సంధ్యలన్నీ
పల్లవించే ఊహలన్నీ నా ప్రేమ పాటలాయే
ఈ దూరం దూరతీరం ముద్దులాడేదెన్నడో
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
కన్నె చెక్కిళ్ళలో కందే గోరింటాకు
కన్నులతో రాసే ప్రేమే లేఖ నీకు
వచ్చే మాఘమాసం పందిరేసి ముందుగానే
మీరు నేను పల్లకీలో ఊరేగే శుభవేళ
మీ చిత్తం నా భాగ్యం మనువాడేదెన్నడో
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
నీలి కన్నులా నిలిచి పిలిచేనా ప్రేమ
మౌనమే ప్రియా ధ్యానమై
మౌనమే ప్రియా ధ్యానమై
https://www.youtube.com/watch?v=xj5Xr_xgC5g
No comments:
Post a Comment