కాలాన్ని కరిగించేలా కదలికలన్నీ ఉన్నాయంటే కాలాన్నే ఆపేయాలని ఉన్నదమ్మా
దూరాన్ని పెంచే తరుణం ముంగిలిలోకి వచ్చిందంటే దూరాన్నే దూరం చేద్దాం కూనలమ్మ
సుడిగాలి అయినా సుడిగుండమైన సంసార సాగరాన్ని ఈదలమ్మా సాగాలమ్మా
పిడివాదులైన అవివేకులైన మనపక్కే తిప్పాలమ్మా ఒర్పులతో నేర్పులతో "కాలాన్నే కరిగించేలా "
నీ ఉహా లోకం నీ స్వప్న లోకం
మనసున దాచిన దాగున దాహపు దప్పికదీ
నీ కంటి దీపం నీ ఇంటి రూపం
వెలుగుల వాగులాగా సాగాలమ్మ సాగాలమ్మ
నలుదిక్కులు వెలుతురు నువ్వే పంచాలమ్మా పంచాలమ్మా
కలలును తీర్చుకో మార్చుకో ఓర్పుతొ నేర్పులతో " కాలాన్నే కరిగించేలా "

No comments:
Post a Comment