కార్యేషు దాసీ కరణేషు మంత్రి
భోద్యేషు మాత శయనేషు రంభ
రూపేషు లక్ష్మి క్షమయేషు ధరిత్రి
షట్ ధర్మయుక్త కులధర్మ పత్ని
అంటారు నీతిశాస్త్రం లో బెద్దన గారు,
మనకన్నా పాతిక ముప్పై సంవత్సరాల ముందు పుట్టిన అమ్మ మనల్ని కనడం కోసం మళ్ళి తనువు చాలించి ఇంకొక జన్మ ఎత్తుతుందిట ఆ అమ్మలందిరికి
అమ్మ ఇంటిలో ఊపిరి సలపని పని ఒత్తిడి లో ఉంటే మనల్ని తాయారు చేసి అక్కలందరికి
వయసు లోకి వచ్చాక వివాహ భందం పడ్డాక పైన చెప్పిన అన్ని పాత్రలు ఎంతో సమర్దవంతం పోషించే మీకందరికీ
ఈ లక్ష్ములందరికి మీకందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
No comments:
Post a Comment