మిత్రులకి
వందనం
ఈ రోజు శ్రీమాన్ యేసు దాసు గారి జన్మదినం, ఈ రోజు వారి పాట గుర్తు తెచ్చుకోకపోతే ఎలా, మన తెలుగు వారికి ఎక్కవగా వారి పాటలని వినగలిగే భాగ్యం మోహనబాబు గారి వలననే కలిగిందని చెప్పాలి, ప్రతి సినిమా లోని ఒక్క పాటైనా వారు పాడాలిసిందే.
అల్లుడుగారు - ముద్దబంతి పువ్వులో , నగుమోము, కొండలలో నెలకొన్న
అసంబ్లీరౌడీ - అందమైన వెన్నెలలోనా
మేజర్ చంద్ర కాంత్ - ముద్దులతో ఓనమాలు నేర్పించనా
చిట్టెమ్మ మొగుడు - చినుకు రాలితే
పెద్ద రాయుడు - కదిలే కాలమా
సోగ్గాడి పెళ్ళాం - కొండా కోన పాలైనా
కలక్టర్ గారు - ఎంత మంచి వాడివయ్యా
రౌడీగారి పెళ్ళాం - కుంతీ కుమారి
ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయ్.
నాకు బాగా ఇష్టమైన జొన్నవిత్తులగారి సాహిత్యం లో వచ్చిన ఎం ఎం కీరవాణి గారు స్వరపరిచిన బృందావనమాలి పాట , తప్పు చేసి పప్పు కూడు చిత్రం లోనిది దాసు గారితో చిత్రమ్మ గళం కలిపిపారు గ్రేసీ సింగ్ కోసం.
మొదటిసారి విన్నప్పుడు సీత రామ శాస్త్రి గారి రచన అనుకున్నా, ఎందుకంటే కన్నయ్య మీద ఆయన అన్ని మంచి పాటలు రాశారు.
ఆనందించండి.
బృందావనమాలి రా రా మా ఇంటికి ఒక సారి
అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి
వెన్నెల ముగ్గుల దారులువేసిదందుకేరా
వీణలు, గోలలు, మాయలు, నవ్వులు మాకు ఎంతో ఇష్టంలేరా
సరి సరి నటనలతో సరాగం హాయిగ సాగాలి
సిరి సిరి మువ్వలతో చిత్రంగా చిందులు వెయ్యాలి
మెరుపుల తీగలతో బుజాలే చనువుగా కలపాలి
ముడుపులు దోచుటలో ఎన్నెన్నో ఉడుకులు చూపాలి
పద పద మంటూ పట్టే పట్టి ప్రేమ ఉట్టే కొల్లగొట్టి పోరా
పరవశమౌతూ పైట చెంగు పాల దొంగకప్పగించుకోనా
ముద్దుల జాణా ముందుకు రాగా మీగడ బుగ్గల మిక్కిలి నోచగా
స్వరములు సరసముగా వయ్యారి చెలిమితో పాడాలి
మురళిని మురిపెముగా మురారి మరి మరి ఊదాలి
యమునా కెరటంలా నువ్వే నా ఎదనే తాకాలి
వరసలు కలుపుకొని వరాలే వయసుకి ఇవ్వాలి
గిల గిల మంటూ పొన్నచెట్టు మీద ఉన్న చీరలందుకోరా
గల గల మన్న గాజులున్న కన్నె చేతి వెన్న ముద్ద లీనా
మీటగా రారా యవ్వన వీణ మువ్వలు నవ్వగా పువ్వులు ఇవ్వగ
https://www.youtube.com/watch?v=bgZ-MhlGD5w

No comments:
Post a Comment