మిత్రులకి శుభోదయం
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న మంచి దర్శకులలో సుకుమార్ ఒకరు. సరికొత్త కధా కధనంతో చిత్రాలని తెరకెక్కిస్తున్నారు. ఆర్య అయిన నేనొక్కడినే అయిన ఈ మద్య వచ్చిన నాన్నకు ప్రేమతో. చాలామంది విమర్శిస్తున్నారు బాలేదు ఓవర్ ఎమోషన్ అని, ఏమైనా పనికిమాలిన కుళ్ళు జోకులు డైలాగులకన్నా ఈ చిత్రం బాగుంది. J r . N T R అన్నట్టుగా మేమందరం నాన్న పిచ్చోళ్ళం. నాన్న అంటే అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళలో నేను ఒకడిని. అమ్మా నాన్నల గురించి చెప్పమంటే "అమ్మ నా గుండె అయితే నాన్న ఆ గుండె చప్పుడు" అంటా.
విచిత్రంగా ఈ చిత్రం ఆడియో రిలీజ్ కి ముందు ఈ చిత్ర సంగీత దర్శకులు DSP తండ్రి గారు సత్యమూర్తి గారు మరణించడం ఈ చిత్రం తండ్రి అనే ఎమోషన్ తో ఉండడం, వారికి వారి తండ్రి గారిమీద అమితమైన ప్రేమ అన్ని ఒక్కసారి రావడం. వారి తండ్రిగారిని దృష్టిలో పెట్టుకుని రాసి చేసిన ఈ పాట ఈ రోజు మీకోసం, నాకోసం ముఖ్యంగా @sandylya కోసం.
ఏ కష్టమెదురోచ్చిన కన్నీళ్లు ఎదిరించినా
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచినా
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నేనే దారిలో వెళ్ళినా
ఏ అడ్డు నన్నాపినా
నీ వెంట నేనున్నానని నను నడిపించినా
ఏ తప్పు నే చేసినా
తప్పటడుగులే వేసినా
ఓ చిన్ని చిరునవ్వుతోనే నను మన్నించిన
ఏ ఊసునే చెప్పినా
ఏ పాటనే పాడినా
భలే ఉంది మళ్ళి పాడరా అని మురిసిపోయినా
ఈ అందమైన రంగులలోకాన
ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో ఈ పాటతో
https://www.youtube.com/watch?v=7VY191_NiHA

No comments:
Post a Comment