మిత్రులకి వందనం
మద్య మద్యలో పలకరిస్తా, ఈ రోజు ఇలా రావడానికి ముఖ్య కారణం దిలీప్ పుట్టినరోజు, ఎవరా దిలీప్ అనుకుంటున్నారా, అదే A R రెహమాన్, వారి అసలు పేరు దిలీప్, వారి తండ్రి గారు R K శేఖర్ హిందూ కావడం చేత ఆ పేరు పెట్టారు. రెహ్మాన్ 9 సంవత్సారాల వయసులో వారి నాన్నగారు చనిపోయాక ఒక సారి రెహ్మాన్ చెల్లి కి జబ్బు చేస్తే క్వాద్రి ఇస్లాం అనే వ్యక్తీ పరిచయంతో తన చెల్లికి నయంకావడం ఆ అల్లా దయగా వారు నమ్మి వారి తల్లి గారి మతమైన ఇస్లాంని తీసుకున్నారు, వారి తల్లి గారి పేరు కరీమా. ఎ మతమైనా ఎ దేముడైనా మనమంతా ఒక్కటే మనమంతా భారతీయులం అని గర్వంగా చెప్పుకున్నేట్టు చేసారు రెహ్మాన్.
రాజా గారి తరువాత నాకు బాగా నచ్చే సంగీత దర్శకులు రెహ్మాన్. ఎన్నో అద్భుతమైన పాటలు చేసారు మీకందరికీ తెలిసిందే. వారు డ్యూయెట్ చిత్రం కోసం చేసిన అంజలి అంజలి పాట అంటే మరి ఇష్టం. కదిరి గోపాల్ నాథ్ గారి సాక్సోఫోనే ఆహా అద్భుతం అమోఘం. రాజశ్రీ గారు రాసిన ఈ పాట బాలు గారు గొప్పగా పాడేరు చిత్ర గారితో కలిసి.
find another link for BGM of duet movie by Sri. Kadiri Gopalnath.
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
నిన్న దాక నువ్వు నేను ఇరువురం ఎవరని
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిపిన మది ఇది
కరిగిన సిరి మోజుల కథ ఇది నా చెలి
ఎదురుగా తొలి స్వప్నం తొణికినది
ఎదలో మధు కావ్యం పలికినది
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
హ్మ్మ్ హా హ్మ్ మ్మ్మ్మ్ ఆ ఆ అ ఆ ఆ అ ఆఅ
కన్నుల సంకేతమే కలలకు తొలకరి
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిలపాతే ఇలా పలికినదెందుకో
చెలువుగా ఎద మారే మదువ నిధ
అమ్మవాస్య నిశిమారే వెన్నెలగా
అంజలి అంజలి ఇది హృదయాంజలి
నీ ప్రేమ లాహిరికి పుష్పాంజలి
నీ గానమాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవి ఐన నీ మదికి కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నులో నువ్వు లేనిదే కలలే రావులే
నా మది నువ్వు లేనిదే కవితే లేదులే
తెలిసెను నువ్వే నా మనసువని
మోజుకు నెలవయిన వలపువని
అంజలి అంజలి వలపుల నా చెలి
పూవంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
అంజలి అంజలి పుష్పాంజలి
పూవ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దయిన పెదవులకు మోహంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి
https://www.youtube.com/watch?v=YUIEft7ZN_Y
https://www.youtube.com/watch?v=0dPy4aqODtM

No comments:
Post a Comment